Railway JobsAP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest RRB Notification 2023 | 10th తో రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Railway Jobs In Telugu

Latest RRB Notification 2023 | Latest Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో గ్రూప్ – సి & గ్రూప్ – డి విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 64 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Notification 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్
ఖాళీలు64
వయస్సు18 – 25 సంవత్సరాలు
జీతం30,000

Latest RRB Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ – సి  & గ్రూప్ – డి విభాగంలో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥APPSC నుండి 4,220 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥10th తో 3,571 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 ఇంటర్ తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఫీజు కట్టవలసి ఉంటుంది.

Gen / OBC వారు 500 రూపాయలు

మిగతావారు 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!