Railway JobsLatest Govt jobs

Latest RRB Notification 2023 | 10th తో విజయవాడ రైల్వే డివిజన్ లో భారీగా ఉద్యోగాలు | Latest Railway Jobs In Telugu

Latest RRB Notification 2023 | Latest Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు విజయవాడ రైల్వే డివిజన్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ రైల్వే లో టికెట్ క్లర్క్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 69 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే  10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో సికింద్రాబాద్ రైల్వే లో భారీగా ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2023 | Latest Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Notification 2023 Overview :

ఆర్గనైజేషన్విజయవాడ రైల్వే డివిజన్
జాబ్ రోల్స్టికెట్ క్లర్క్
విద్య అర్హత10th
ఖాళీలు69
వయస్సు18 – 42  సంవత్సరాలు
జీతం35,000

Latest RRB Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు విజయవాడ  రైల్వే డివిజన్  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి టికెట్ క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో రైల్వే లో Group D ఉద్యోగాలు | Latest Railway Group D Notification 2024 | Railway Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 69 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th  పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఎరువుల తయారీ సంస్థలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥 భారీగా ప్రభుత్వ సర్వేయర్, సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 AP లో 1000 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 ఇంటర్ తో TATA సంస్థలో భారీగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest Postal Department Recruitment 2023 | పోస్ట్ ఆఫీస్ లో 19,676 పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Postal Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే 35,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 30.11.2023

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!