Hyd JobsPrivate JobsPrivate Jobs

ఇంటి నుండి జాబ్ చేయాలి | Latest Revolut Recruitment 2024 | Work From Home Jobs

Latest Revolut Recruitment 2024 | Work From Home Jobs

Hello Friends……….Work From Home Jobs కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు రేవోలుట్ ( Revolut Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో క్వాలిటీ అసురెన్స్ అనలిస్ట్ ( Quality Assurance Analyst ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Any డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిRevolut కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest Paytm Recruitment 2023 | 10th తో Paytm లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Paytm Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Revolut Recruitment 2024 Overview :

కంపెనీ పేరుRevolut ( Revolut ) 
జాబ్ రోల్ప్క్వాలిటీ అస్సురెన్స్ అనలిస్ట్  ( Quality Assurance Assurance ) 
విద్య అర్హత డిగ్రీ / B.Tech 
అనుభవంఅవసరం లేదు 
జీతం40,000 
జాబ్ లొకేషన్Work From Home 

Latest Revolut Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు రేవోలుట్ ( Revolut )  నుండి విడుదల చేశారు.

ALSO READ  Jobs in Oil India Limited

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా క్వాలిటీ అసురేన్స్ అనలిస్ట్ ( Quality Assurance Analyst ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ICICI బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 Amazon లో పర్మినెంట్ Work From Home Jobs

🔥 10th / ఇంటర్ తో మున్సిపల్ ఆఫీస్ లో 1500 ఉద్యోగాలు

ALSO READ  ఫ్లిప్ కార్ట్ లో ఇంటర్ పాస్ అయిన వారికి భారీగా ఉద్యోగాలు | Latest Flipkart Recruitment 2024 | Work From Home Jobs

🔥 SSC నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల | 960 ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 40,000  వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు ఇంటి నుండి జాబ్ చేయాలి . ఇవి Work From Home Jobs

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 40,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!