AP Govt JobsAP Local JobsLatest Govt jobsTS Govt JobsTS Local Jobs

10th తో కరెంట్ ఆఫీస్ లో ఆపరేటర్ సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest NTPC Notification 2023 | NTPC Jobs In Telugu

Latest NTPC Notification 2023 | NTPC Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు కరెంట్ ఆఫీస్ ( NTPC ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆపరేటర్, సూపర్వైజర్ తో పాటు మరికొన్నివిభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 114 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

  TELEGRAM GROUP : CLICK HERE

Latest NTPC Notification 2023 Overview :

ఆర్గనైజేషన్కరెంట్ ఆఫీస్ ( NTPC )
జాబ్ రోల్స్ ఆపరేటర్, సూపర్వైజర్ తో పాటు మరికొన్ని ఉద్యోగాలు
విద్య అర్హత10th
ఖాళీలు114
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest NTPC Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు కరెంట్ ఆఫీస్ ( NTPC ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 114 ఆపరేటర్, సూపర్వైజర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 10,411 ఉద్యోగాలు

🔥 AP రేషన్ షాప్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 AP MRO ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 31.12.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!