Private JobsPrivate Jobs

LG లో భారీగా ఉద్యోగాలు|ట్రైనింగ్+జాబ్|Research Engineer|Apply here!!

LG RECRUITMENT 2023|Research Engineer jobs..

Hello Friends…. ప్రముఖ MNC దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు LG (LIFE GOOD ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Research Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Latest Postal Department Notification 2024 | పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Postal Jobs In Telugu

LG RECRUITMENT 2023 overview :

కంపనీ పేరుLG ( Life’s Good )
జాబ్ రోల్Research Engineer
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
జాబ్ లొకేషన్బెంగళూర్

LG RECRUITMENT 2023 in details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ పవర్ కంపనీ అయినటువంటి LG నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Research Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Agarbatti making machine and raw material

మరిన్ని ఉద్యోగాలు :

Wipro లో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

Accenture లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Swiggy లో భారీగా Work From Home ఉద్యోగాలు

ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.


ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
C/C++లో అద్భుతమైన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు

  • డేటా స్ట్రక్చర్‌లు & అల్గారిథమ్‌లపై అద్భుతమైన పరిజ్ఞానం
  • బలమైన విశ్లేషణాత్మక & సమస్య పరిష్కార నైపుణ్యాలు
  • OS యొక్క అవగాహన (ఉదా: Linux)
    ఎంపిక విధానం :
    కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
    జాబ్ లొకేషన్ :
    ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ పోస్టింగ్ ఇస్తారు.
    అనుభవం :
    ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
    ట్రైనింగ్ :
    సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లో 40000 జీతం ఇస్తారు.
    Apply విధానం :

    ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

  • More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!