Private JobsPrivate Jobs

Latest Jio Recruitment 2023 | ఇంటర్ తో Jio లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

Latest Jio Recruitment 2023 | Work From Home Jobs

మన దేశంలో ప్రముఖ టెలికాం దిగ్గజం అయినటువంటి జియో కంపెనీ (Jio Recruitment 2023 ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. జియో కంపెనీ లో ట్రైనీ ( Trainee ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్నవారికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ లో కూడా నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి పోస్టింగ్ మీ లొకేషన్ లోనే ఉంటుంది. జాబ్స్ కి సంబంధించి ఫుల్ డిటైల్స్ మరియు అప్లై చేసే లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ (Job Updates) కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest APSCSCL Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా AP పౌర సరఫరాల శాఖలో ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

TELEGRAM GROUP : CLICK HERE

Latest Jio Recruitment 2023 Overview :

కంపెనీ పేరుజియో
జాబ్ రోల్ట్రైనీ
విద్య అర్హతఇంటర్
ఫీజులేదు
అనుభవంఅవసరం లేదు
వయస్సు18సం,,లు నిండి ఉండాలి
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Jio Recruitment 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు జియో ( Jio Recruitment 2023 ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

Jio కంపనీ లో ట్రైనీ ( Trainee ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

ఈ జాబ్స్ అప్లై చేసుకునే అభ్యర్ధులు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Backlogs ఉన్న కూడా విప్రో లో జాబ్స్ ఇస్తున్నారు

🔥 తెలుగు వచ్చిన వారికి phone pe లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు

🔥 10th తో జల విద్యుత్ శాఖ లో 400 పైగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

ఫీజు:

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి 30,000 జీతం ఇస్తారు.

ALSO READ  CSIR MADRAS COMPLEX NOTIFICATION

ఎంపిక విధానం:

ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జాబ్ లొకేషన్:

ఈ జాబ్స్ కి ఎక్కడికి వెళ్లి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మీ లొకేషన్ లోనే పోస్టింగ్ ఇస్తారు.

అనుభవం:

Apply చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

ఎంపిక విధానం:

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

హాలిడేస్ :

వారానికి కేవలం 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. శని, ఆది వారాలలో మీకు హాలిడేస్ ఉంటాయి.

మరింత సమాచారం కోసం మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చుసుకొగలరు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!