Bank JobsPrivate Jobs

ఐసీఐసీఐ బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు|Information Technology Analyst|Apply here!!

ICICI BANK RECRUITMENT 2023|Information Technology Analyst

Hello Friends…. ప్రము Bank దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ICICI BANK కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Information Technology Analyst విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Latest Genpact Notification 2023 | మాకు వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి | Genpact Jobs In Telugu

ICICI RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుICICI BANK
జాబ్ రోల్Information Technology Analyst
విద్య అర్హతడిగ్రీ
జీతం60000
అనుభవంఅవసరం లేదు

ICICI BANK RECRUITMENT 2023 IN DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ Bank అయినటువంటి ఐసీఐసీఐ బ్యాంకు నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Information Technology Analyst విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
ముందుగా, ఈ పేజీలో అందించిన అన్ని అర్హతలను తనిఖీ చేయండి.

ALSO READ  Latest Railtel Notification 2023 | రైల్వే లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు | Railway Jobs In Telugu

తనిఖీ చేసిన తర్వాత, దిగువకు నావిగేట్ చేసి, ఇప్పుడు వర్తించుపై క్లిక్ చేయండి.

క్లిక్ చేసిన తర్వాత, మీరు icicicareers.com వెబ్‌సైట్‌కి మళ్లించబడతారు.

వెబ్‌సైట్‌లో అందించిన అన్ని వివరాలను చదవండి.

మీకు ఇప్పటికే ఖాతా ఉంటే, లాగిన్ అవ్వండి. లేకపోతే, కొత్తదాన్ని సృష్టించండి.

సైన్ ఇన్ చేసిన తర్వాత, అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి సమర్పించండి.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 TATA లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  Concentrix Work From Home Jobs 2023 | చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి | Latest Concentrix Recruitment 2023

🔥 Wipro లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥 Accenture కంపనీ లో భారీగా ఉద్యోగాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి All India లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!