Private JobsAP Govt JobsBank JobsHyd JobsPrivate JobsTS Govt Jobs

ట్రైనింగ్ ఇచ్చి ICICI బ్యాంక్ లో PO జాబ్స్ ఇస్తున్నారు | Latest ICICI Bank Notification 2024 | Latest Jobs In Telugu

Latest ICICI Bank Notification 2024 | Latest Jobs In Telugu

ICICI బ్యాంక్ తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ICICI బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్ ( PO ) విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను, ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్న అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest ICICI Bank Notification 2024 Overview :

బ్యాంక్ పేరుICICI బ్యాంక్
జాబ్ రోల్ప్రొబేషనరీ ఆఫీసర్ ( PO )
విద్య అర్హతడిగ్రీ / B.Tech
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
ఎంపిక విధానంట్రైనింగ్

Latest ICICI Bank Notification 2024 Full Details In Telugu :

బ్యాంక్ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు  ICICI బ్యాంక్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥 Meesho లో 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో 18,182 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు, ఇంటర్వ్యూ ఇచ్చి జాబ్ ఇస్తారు.

జీతం :

జాబ్ లో చేరగానే 32,000 వరకు ఉంటుంది

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Apply Link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!