Private JobsPrivate Jobs

HP కంపనీ లో భారీగా ఉద్యోగాలు|Sales processing Associate| Work from home jobs| Apply here!!

HP RECRUITMENT 2023 |Sales processing Associate

Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనక HP కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Sales processing Associate
విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Phenyl suppliers

HP RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుHP
జాబ్ రోల్Sales processing Associate
విద్య అర్హతడిగ్రీ
జీతం60000
అనుభవంఅవసరం లేదు

HP RECRUITMENT 2023 FULL DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువం HP నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Sales processing Associate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
కేటాయించిన వ్యాపార ప్రాంతం లేదా సమూహం కోసం విక్రయాల ప్రాసెసింగ్ కార్యకలాపాలకు సాధారణ మద్దతును అందిస్తుంది.

ALSO READ  ఇంటి నుండి జాబ్ చేయాలి | Latest Teleperformance Recruitment 2023 | Work From Home Jobs

బహుళ సేల్స్ ప్రాసెసింగ్ ప్రాంతాలలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది, వీటితో సహా: ధర నిర్ణయించడం మరియు తక్కువ నుండి మధ్యస్థంగా సంక్లిష్టమైన డీల్‌ల కోసం కోట్‌లను సృష్టించడం

సమాచారాన్ని నమోదు చేయడం మరియు డాక్యుమెంటేషన్ ఉత్పత్తి చేయడం

ఆర్డర్ అమలు, బిల్లింగ్ మరియు ఇన్వాయిస్ ఉత్పత్తి

ప్రాసెస్ ప్రమాణాల ప్రకారం ఆర్డర్ సిస్టమ్‌ల కాన్ఫిగరేషన్ మరియు ప్రత్యేకంగా నిర్దేశించిన ఏదైనా అనుకూలీకరణ

పేపర్ మరియు ఎలక్ట్రానిక్ సేల్స్ ప్రాసెసింగ్ మరియు డాక్యుమెంటేషన్ సిస్టమ్‌లలో నమోదు చేయబడిన డేటాను సమీక్షించి, అవసరమైన ఫీల్డ్‌లు పూర్తి మరియు సరైనవని నిర్ధారించడానికి

పరిష్కారం కోసం వాటాదారులకు లోపాలు మరియు లోపాలను గుర్తిస్తుంది మరియు తెలియజేస్తుంది

సాధారణ ఆర్డర్ నివేదికలు, డాష్‌బోర్డ్‌లు మరియు ప్రత్యేక డాక్యుమెంటేషన్‌ను సృష్టిస్తుంది మరియు నిర్వహిస్తుంది

విక్రయాల నాయకత్వం నుండి వచ్చిన అభ్యర్థనలకు ప్రతిస్పందనగా పరిశోధిస్తుంది మరియు సమాచారాన్ని అందిస్తుంది

ALSO READ  10th తో ఫీజు పరీక్ష లేకుండా AP డ్రగ్స్ కంట్రోల్ లో ఉద్యోగాలు | Latest AP DDAC Notification 2024 | Latest Jobs In Telugu

తక్కువ అనుభవం ఉన్న సిబ్బందికి మార్గదర్శకత్వం అందిస్తుంది.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 Paytm లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 COGNIZANT లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 CONCENTRIX లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ACROSS INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలలో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!