AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

7th తో హై కోర్ట్ లో 4629 ఉద్యోగాలు | Latest High Court Notification 2023 | Latest Govt Jobs

Latest High Court Notification 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు హై కోర్ట్ నుండి విడుదల చేశారు. హై కోర్ట్ లో స్టేనో గ్రాఫర్, జూనియర్ క్లర్క్, ప్యూన్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం 7th / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Latest High Court Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్ హై కోర్ట్
జాబ్ రోల్స్జూనియర్ క్లర్క్, ప్యూన్, స్టేనో గ్రాఫర్
విద్య అర్హత7th / డిగ్రీ
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం45,000

Latest High Court Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు హై కోర్ట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP హై కోర్ట్ లో జూనియర్ క్లర్క్, స్టేనో గ్రాఫర్, ప్యూన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 7th / డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో 26,100 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 రైల్వే లో కొత్తగా 260 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 257 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 10th తో APSRTC లో 6580 ఉద్యోగాలు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 45,000 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు  కట్టవలసి ఉంటుంది.

SC / ST / PWD వారు 900 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాలి.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 18.12.2023

Pdf & Application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!