AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో 25,000 పైగా ఉద్యోగాలు | Latest Govt Jobs Notification 2024 | Latest Army Notification 2024

Latest Govt Jobs 2024 | Latest Army Notification 2024

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వం నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు ట్రేడ్స్ మెన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1646 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Latest Railway Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Army Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ప్రభుత్వం
జాబ్ రోల్స్అసిస్టెంట్, టెక్నీషియన్, ట్రేడ్స్ మెన్
ఖాళీలు25,000
విద్య అర్హత10th
అనుభవంలేదు
వయస్సు17 ½ నుండి 21
ఎంపిక విధానంమెరిట్

Latest Army Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ప్రభుత్వం నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు ట్రేడ్స్ మెన్ విభాగంలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP జిల్లా వైద్య శాఖలో ఉద్యోగాలు | Latest AP Govt Jobs | Latest Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో 560+ పైగా ప్రభుత్వ MTS ఉద్యోగాలు

🔥 10th తో AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 10th మెట్రో రైల్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే ప్రభుత్వ స్కూల్స్ లో భారీగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 17 ½  నుండి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP Revenue Department Notification 2022 | 10th తో AP రెవెన్యూ శాఖలో భారీగా జాబ్స్ | AP Revenue Department jobs in telugu | AP Govt Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 22.03.2024

Secunderabad, Guntur, Vizag

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!