AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

జిల్లా కోర్ట్ లో 1100 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest District Court Notification 2024 | Latest Jobs In Telugu

Latest District Court Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. జిల్లా కోర్ట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పర్సనల్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా జాబ్ ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest AP Anganwadi Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest District Court Notification 2024 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్జిల్లా కోర్ట్
జాబ్ రోల్స్జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్
విద్య అర్హత డిగ్రీ
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం50,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest District Court Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు జిల్లా కోర్ట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

 హై కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  .

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 1100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 2860 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Latest Jobs In Telugu

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలంగాణ అటవీశాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥AP నుండి గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల 2024

🔥 10th తో AP డ్రగ్స్ కంట్రోల్ ఆఫీస్ లో ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో Group C ఉద్యోగాలు

🔥AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  Latest FCI Notification 2024 | ఇంటర్ తో ఫుడ్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారినీ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు 50,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 08.02.2024

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!