Private JobsPrivate Jobs

Latest Dish TV Notification 2023 | 10th తో డిష్ టీవీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest Dish TV Notification 2023 | Latest Jobs In Telugu

కేవలం 10th  పూర్తి చేసి ఇంటి దగ్గర నుండి జాబ్ చేయాలనుకునే వారికి ప్రముఖ కంపెనీ అయినటువంటి డిష్ టీవీ  ( Dish TV ) నిరుద్యోగులకు  భారీ శుభవార్త చెప్పింది. Dish TV కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP 10TH CLASS 2020 PUBLIC EXAMS PHYSICS Refraction of Light at Plane Surfaces MATERAIL DOWNLOAD

TELEGRAM GROUP : CLICK HERE

Latest Dish TV Notification 2023 Overview :

కంపెనీ పేరుడిష్ టీవీ ( Dish TV)
జాబ్ రోల్వాయిస్ ప్రాసెస్
విద్య అర్హత10th
అనుభవంఅవసరం లేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్

Latest Dish TV Notification 2023 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ALSO READ  Jobs in SubhaGruha project

ఈ నోటిఫికేషన్ మనకు డిష్ టీవీ ( Dish TV ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు  

మరిన్ని ఉద్యోగాలు :

🔥 TATA సంస్థలో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Cognizant లో వెంటనే జాయిన్ అయ్యే వారికి భారీగా ఉద్యోగాలు

🔥 Meesho లో భారీగా ఉద్యోగాలు

🔥 Amazon Prime లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు

స్కిల్స్ :

ALSO READ  మాకు వెంటనే తెలుగు మాట్లాడేవారు కావాలి | Latest Dish TV Recruitment 2024 | Work From Home Jobs

మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

కస్టమర్స్ నీ మంచిగా డీల్ చేయాలి.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం :

ఈ జాబ్ కి చేరగానే నెలకు 25,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

Apply విధానం :

కేవలం కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!