Latest Deloitte Recruitment 2023 | తెలుగు వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

Latest Deloitte Recruitment 2023 | Work From Home Jobs

కేవలం ఇంటర్ పూర్తి చేసిన నిరుద్యోగులకు Deloitte కంపనీ భారీ శుభవార్త చెప్పింది. Sutherland కంపెనీ లో అనలిస్ట్ ( Analyst ) విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Latest Deloitte Recruitment 2023 Overview :

కంపెనీ పేరుDeloitte
జాబ్ రోల్అనలిస్ట్
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం40,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్

Latest Deloitte Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Deloitte కంపెనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

 Sutherland కంపెనీ లో అనలిస్ట్ ( Analyst ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

భాద్యతలు :

  •  మరియు వినియోగదారు కథనాలను డాక్యుమెంట్ చేయడం ద్వారా ప్రాథమిక అవసరాలను రూపొందించండి లేదా ఇప్పటికే ఉన్న అవసరాలను మెరుగుపరచండి.
  •  మరియు డెలివరీ బృందానికి మధ్య వారధిగా ఉండండి
  • కొత్త టెస్ట్ ప్యాకేజీలను సృష్టించండి (టెస్ట్ డిజైన్, ఎగ్జిక్యూషన్ ప్లాన్ మరియు డేటా ప్రిపరేషన్స్)
  • తక్కువ నుండి మధ్యస్థ సంక్లిష్టత సిస్టమ్ అప్లికేషన్‌లను పరీక్షించండి మరియు అన్ని అవుట్‌పుట్‌లను విశ్లేషించండి
  •  ఉత్పత్తి లోపాలు లేదా వ్యాపార/ఫంక్షనల్ అవసరాలకు అనుగుణంగా లేని వాటిని నివేదిమద్దత
  • టెస్ట్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ టూల్స్ ప్రాసెస్ మరియు గైడ్‌లైన్‌కు అనుగుణ్యత మరియు అనువర్తనానికి మద్దతు
  • కమ్యూనిటీస్ ఆఫ్ ప్రాక్టీస్ (CoP)లో చురుకుగా పాల్గొనండి

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ లో చేరగానే 40,000 జీతం ఇస్తారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Genpact లో 35,000 జీతంతో ఉద్యోగాలు

🔥 TCS లో 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.  

పోస్టింగ్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది.

Apply విధానం :

కేవలం  కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Comment