Private JobsPrivate Jobs

DELOITTE లో భారీగా ఉద్యోగాలు|COPYWRITER JOBS|APPLY HERE!!

DELOITTE RECRUITMENT 2023 |COPYWRITER

Hello Friends…. ప్రము TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు DELOITTE కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి COPYWRITER విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Latest Deloitte Recruitment 2023 | తెలుగు వచ్చిన వారు Apply చేస్తే జాబ్ ఇస్తాం | Work From Home Jobs

DELOITTE RECRUITMENT 2023 OVERVIEW ;

కంపనీ పేరుDELOITTE
జాబ్ రోల్COPYWRITER
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

DELOITTE RECRUITMENT 2023 IN DETAILS:

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి DELOITTE నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా COPYWRITER విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
ఆన్‌లైన్ కంటెంట్ వ్యూహం మరియు సృష్టి యొక్క జ్ఞానం రిటైల్, ప్రయాణం, ఆతిథ్యం అంతటా బలమైన కాపీ రైటింగ్ అనుభవం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ALSO READ  10th తో 26,146 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest SSC Notification 2023 | Latest Govt Jobs In Telugu

అద్భుతమైన వ్యక్తుల మధ్య మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు

విభిన్న అభ్యర్థనలు, ప్రాధాన్యతలు మరియు టాస్క్‌లను నిర్వహించగల సామర్థ్యాన్ని ప్రదర్శించండి

స్వీయ-ప్రేరేపిత బలమైన, సృజనాత్మక సమస్య పరిష్కారం

శక్తి మరియు ఉత్సాహం మరియు మార్పు కోసం అధిక సహనం కలిగిన జట్టు ఆటగాడు.

అద్భుతమైన సమయ నిర్వహణ మరియు సంస్థాగత నైపుణ్యాలు.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 cognizant లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  Latest Tech Mahindra Recruitment 2023 | ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

🔥 ACCENTURE కంపెనీ లో భారీగా ఉద్యోగాలుb

🔥 పోస్టల్ చరిత్ర లో భారీగా ఉద్యోగాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి All India లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!