Private JobsHyd JobsPrivate Jobs

3 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Delhivery Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Delhivery Recruitment 2024 | Latest Jobs In Telugu

Hello Friends……….Work From Home Jobs కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు డెలివరీ ( Delhivery Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో టీమ్ లీడ్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  / ఇంటర్ / డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిDelhivery కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Latest Delhivery Recruitment 2024 Overview :

కంపెనీ పేరుడెలివరీ ( Delhivery) 
జాబ్ రోల్ప్టీమ్ లీడ్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ 
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ 
అనుభవంఅవసరం లేదు 
జీతం30,000 
జాబ్ లొకేషన్ హైదరాబాద్ 

Latest Delhivery Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు డెలివరీ ( Delhivery  )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా టీమ్ లీడ్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా Chat చేసే ఉద్యోగాలు

🔥 TCS లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥 10th తో తెలంగాణ లో 5,819 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ఫీజు :

ఈ జాబ్స్ కి కేవలం 399 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాలి.

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 30,000  వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!