AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

BSNL లో భారీగా 558 ఉద్యోగాలు | Latest BSNL Notification 2024 | Latest Govt Jobs

Latest BSNL Notification 2024 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వ టెలికాం కంపనీ అయినటువంటి BSNL భారీ శుభవార్త చెప్పింది. BSNL కంపెనీ లో ఎక్జిక్యూటివ్ ట్రైనీ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 558 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

 TELEGRAM GROUP : CLICK HERE

Latest BSNL Notification 2024 Overview :

ఆర్గనైజేషన్BSNL
జాబ్ రోల్స్ ట్రైనీ
విద్య అర్హత బ్యాచిలర్ డిగ్రీ
ఖాళీలు558
వయస్సు21 – 30  సంవత్సరాలు
జీతం50,000

Latest BSNL Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు BSNL నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా BSNL ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 558 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో 33,150 ఉద్యోగాలు

🔥 10th తో Zomato లో భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి Nxtwave లో పర్మినెంట్ Work From Home Jobs

🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు BE / B.Tech / CA / CMA పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే సుమారు 50,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!