AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

రైల్వే లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest BEML Notification 2023 | Latest Jobs In Telugu

Latest BEML Notification 2023 | Latest Jobs In Telugu

ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. రైల్వే అనుబంధ సంస్థ అయినటువంటి BEML లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

  TELEGRAM GROUP : CLICK HERE

Latest BEML Notification 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే ( BEML)
జాబ్ రోల్స్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత డిగ్రీ
ఖాళీలు32
వయస్సు18 – 30 సంవత్సరాలు
జీతం50,000

Latest BEML Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

నోటిఫికేషన్ మనకు రైల్వే  ( BEML ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

నోటిఫికేషన్ ద్వారా అడ్మిన్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు  

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం అన్ని విభాగాలలో  32 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

BEML లో ఖాళీగా ఉన్నటువంటి జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంభందిత విభాగంలో  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

🔥10th తో DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఫీజు పరీక్ష లేకుండా AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

🔥 ఫుడ్ డిపార్ట్ మెంట్ లో 40,000 జీతంతో ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు GEN/OBC/EWS వారు 500 రూపాయలు నీ Online లో పే చేయాలి. Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది. మిగతావారు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 27.12.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!