AP Govt JobsLatest Govt jobs

Latest APEPDCL Recruitment 2023 | AP కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

Latest APEPDCL Recruitment 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు AP ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు కరెంట్ ఆఫీస్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ ( Junior Engineer ) విభాగాలలో  ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తంగా 46 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను. అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  వెంటనే జాయిన్ అయ్యే వారికి భారీగా ఉద్యోగాలు | Latest Deloitte Recruitment 2024 | Latest Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest APEPDCL Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్APEPDCL
జాబ్ రోల్స్జూనియర్ ఇంజనీర్
విద్య అర్హతడిప్లొమా
ఖాళీలు46
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం30,000

Latest APEPDCL Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు APEPDCL నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండవలెనుు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 7th తో అటవీశాఖలో లో హెల్పర్ ఉద్యోగాలు

ALSO READ  10th తో AP ICDS లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP ICDS Notification 2024 | AP Govt Jobs In Telugu

🔥 ఇంటర్ తో ఇండిగో లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 5826 ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 జీతం ఇస్తారు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST  వారికి 5 సంవత్సరాలు

BC వారికి 3 సంవత్సరాలు

ALSO READ  Tech Mahindra Work From Home Jobs 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Tech Mahindra Recruitment 2023

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : 

కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు  ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం రాత పరీక్ష లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Application ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదీలు :

Apply చేయడానిక చివరి తేది : 20.07.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!