AP Govt JobsLatest Govt jobs

Latest AP Welfare Department Recruitment 2023 | 5th తో AP సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

Latest AP Welfare Department Recruitment 2023 | Latest AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 5th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Welfare Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్AP సంక్షేమ శాఖ
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత5th / డిగ్రీ
అనుభవంలేదు
జీతం1,40,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest AP Department Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు AP సంక్షేమ శాఖ ( AP Health, Medical And Family Welfare Department) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 6 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో స్పెసిలిస్ట్ పెడియాట్రిషన్, నుట్రిషన్ కౌన్సిలర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP ప్రభుత్వ కాలేజీ లో భారీగా ఉద్యోగాలు | Latest APPSC Notification 2023 | Latest Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి.

స్పెషలిస్ట్ పెడియాట్రిషణ్ : 2

నుట్రీషన్ కౌన్సిలర్ : 01

స్టాఫ్ నర్స్ : 02

ల్యాబ్ టెక్నీషియన్ : 01

డేటా ఎంట్రీ ఆపరేటర్ : 01

సపోర్టింగ్ స్టాఫ్ : 03

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 5th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP సచివాలయం జిల్లాలు, మండలాల వారీగా ఖాళీల లిస్ట్ విడుదల 2023

🔥 తెలుగు వచ్చిన వారికి AP విద్య శాఖలో భారీగా ఉద్యోగాలు

🔥 AP సచివాలయం లో 14,590 ఉద్యోగాలకు 3rd నోటిఫికేషన్ విడుదల

🔥 10th వారికి ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

ALSO READ  AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | Latest Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 15,000 – 1,40,000  రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ కి వెళ్లిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 28.06.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ లొకేషన్ కి వెళ్ళాలి.  మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చచేసుకోండి

More details & pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!