AP Govt JobsLatest Govt jobs

Latest AP Govt Jobs | AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | AP Welfare Department Notification 2022 | Latest AP Govt Jobs In Telugu | AP Jobs In Telugu

AP Health, Medical And Family Welfare Department Notification 2022 | Latest AP Govt Jobs In Telugu 2022

Telegram Group Join Now

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు అంద్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెడికల్ ఆఫీసర్ ( Medical Officer ), అటెండెంట్ ( Attendant ), సపోర్టింగ్ స్టాఫ్ ( Supporting Staff ), సెక్యూరిటీ గార్డ్ ( Security Guard ), కేర్ టేకర్ ( Care Taker ) విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో  మొత్తంగా ఖాళీగా ఉన్నటువంటి 41 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు 5th, 7th, 10th , MBBS  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కత్తవలసి ఉంటుంది. Application ఫారం లింక్ మరియు  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

            TELEGRAM GROUP

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  AP ఆరోగ్య శ్రీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Aarogya Sri Notification 2024 | AP Govt Jobs In Telugu
AP Govt Jobs Notification 2022 Vacancies List
ఆర్గనైజేషన్AP Health, Medical Family Welfare Department
జాబ్ రోల్స్మెడికల్ ఆఫీసర్, అటెండెంట్, సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ, కేర్ టెకర్
విద్య అర్హత5th, 7th, 10th, MBBS పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు41
వయస్సు18 – 424 సంవత్సరాలు
జీతం12,000 – 53,945

ఆర్గనైజేషన్ :. AP Health, medical and Family Welfare Department Notification 2022

  1. మెడికల్ ఆఫీసర్ ( Medical Officer ) :

జాబ్ రోల్ : మెడికల్ ఆఫీసర్ ( Medical Officer)

విద్య అర్హత : MBBS

ఖాళీలు : 13

వయస్సు : 18 – 44 సంవత్సరాలు

జీతం : 53,945

పోస్టింగ్ : ఆంధ్ర ప్రదేశ్

  • కుక్ కమ్ కేర్ టేకర్ ( Cook Cum Care Taker ) :

జాబ్ రోల్ : కుక్ కమ్ కేర్ టకర్

విద్య అర్హత : కేవలం 5th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు ( ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిలో ఆడవారికి ప్రాధాన్యత ఇస్తారు )

ఖాళీలు : 02

వయస్సు : 18 – 44 సంవత్సరాలు

జీతం : 12,000

పోస్టింగ్ : ఆంధ్ర ప్రదేశ్

  • అటెండెంట్ ( Attendant ) :

జాబ్ రోల్ : అటెండెంట్ ( Attendant )

విద్య అర్హత : 7వ తరగతి పూర్తి చేసిన ఆడవారు మాత్రమే Apply చేసుకోవలెను. ఈ జాబ్స్ కి మగవాళ్ళు Apply చేసుకోకూడదు.

ఖాళీలు : 01

ALSO READ  నాబార్డ్ లో 1,00,000 జీతంతో ఉద్యోగాలు | Latest NABARD Notification 2024 | NABARD Jobs In Telugu

వయస్సు : 18 – 44 సంవత్సరాలు

జీతం : 12,000

పోస్టింగ్ : ఆంధ్ర ప్రదేశ్

  • సపోర్టింగ్ స్టాఫ్ ( Supporting Staff ) :

జాబ్ రోల్ : సపోర్టింగ్ స్టాఫ్ ( Supporting Staff )

విద్య అర్హత : 5వ తరగతి పూర్తి చేసిన ఆడవారు మాత్రమే Apply చేసుకోవలసి ఉంటుంది

ఖాళీలు : 02

వయస్సు : 18 – 44 సంవత్సరాలు

జీతం : 12,000

పోస్టింగ్ : ఆంధ్ర ప్రదేశ్

  • సెక్యూరిటీ గార్డ్ ( Security Guard ) :

జాబ్ రోల్ : సెక్యూరిటీ గార్డ్ ( Security Guard )

విద్య అర్హత : Ex-service man లు మాత్రమే Apply చేసుకోవాలి

ఖాళీలు : 03

వయస్సు : 18 – 44 సంవత్సరాలు

జీతం : 12,000

పోస్టింగ్ : ఆంధ్ర ప్రదేశ్

AP Govt Jobs Notification 2022 Eligility Qualification

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :  ఎటువంటి రాత పరీక్ష ఉండదు, అలానే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

AP Govt Jobs Notification 2022 Selection process

Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకొని ఫీల్ చేసి దానికి మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి.

ALSO READ  Latest Govt Jobs 2023 | ఇంటర్ తో ప్రభుత్వ హాస్టల్ లో వార్డెన్ ఉద్యోగాలు | NIFT Recruitment 2023

ఫీజు : Apply చేయాలనుకునే వారు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ 500 రూపాయలను DD రూపంలో కట్టాలి.

ముఖ్య తేదీలు :

చివరి తేది : 12/12/2022

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Application ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

Pdf & Application file link : click here

Flipkart లో భారీగా ఉద్యోగాలు

10th తో విద్య శాఖలో భారీగా ఉద్యోగాలు

ఇంటర్ తో Jio లో భారీగా ఉద్యోగాలు

ఇంటర్ తో LIC లో భారీగా ఉద్యోగాలు

AP రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాలు

Note : ఈ జాబ్స్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయండి ఈ జాబ్ నీ ఎటువంటి పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు. జాబ్ అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోండి. ఇవ్వండి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ జాబ్స్ AP లో ఉన్నట్టువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇటువంటి జాబ్స్ నీ మీరు ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లో అన్ని జాబ్స్ నీ తెలుగు లో పోస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా ఉంటాయి ఒకసారి జాయిన్ అయ్యి చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!