AP Govt JobsLatest Govt jobs

Latest AP Govt Jobs 2023 | ఇంటర్ తో AP వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs | Aiims Recruitment 2023

Latest AP Govt Jobs 2023 | Aiims Recruitment 2023 :

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. దేశం లోని అన్ని ఎయిమ్స్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కొరకు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తంగా 3055 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి లో ఉన్నటువంటి ఎయిమ్స్ సంస్థ నుండి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళగిరి సంస్థలో మొత్తంగా 117 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  Apply చేయాలి అనుకున్న వారు Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1646 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Latest Railway Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Aiims Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్ఎయిమ్స్ ( మంగళగిరి )
జాబ్ రోల్స్నర్సింగ్ ఆఫీసర్
విద్య అర్హతసంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు112
వయస్సు18 – 30 సంవత్సరాలు
జీతం44,900 – 1,42,000

Aiims Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :  

ఈ నోటిఫికేషన్ మనకు AP లోని మంగళగిరి లో ఉన్నటువంటి ఎయిమ్స్ సంస్థ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

10th తో ఫీజు పరీక్ష లేకుండా AP అంగన్వాడీ లో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

10th తో మండల కార్యాలయం లో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

ALSO READ  AP వాలంటీర్ జీతం పెంపు | AP Volunteer Salary Hike

తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు : CLICK HERE

జాబ్ రోల్స్ :

AP లోని మంగళగిరి ఎయిమ్స్ సంస్థలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి చూసుకోండి.

విద్య అర్హత :

Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిమ్స్ సంస్థల్లో 3055 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి సంస్థలో 112 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 30 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 2860 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Latest Jobs In Telugu

SC / ST  వారికి 5 సంవత్సరాలు

BC వారికి 3 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 44,900 – 1,42,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

GEN / OBC వారు 3000

ఇతరులు 2400 రూపాయల అప్లికేషన్ ఫీజు నీ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలి.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 05.05.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!