Private JobsPrivate Jobs

ACCENTURE లో భారీగా ఉద్యోగాలు|ట్రైనింగ్ + జాబ్|System and Application Services Associate|Apply here!!

ACCENTURE RECRUITMENT 2023 |భారీ రిక్రూట్మెంట్..

Hello Friends…. ప్రముఖ tech దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ACCENTURE కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి System and Application Services Associate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 45000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  FLIPKART లో భారీగా ఉద్యోగాలు| WORK FROM HOME JOBS|MULTIPLE ROLES| APPLY HERE!!

ACCENTURE RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుACCENTURE
జాబ్ రోల్System and Application Services Associate
విద్య అర్హతడిగ్రీ
జీతం60000
అనుభవంఅవసరం లేదు

ACCENTURE RECRUITMENT 2023 IN DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి ACCENTURE నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా System and Application Services Associate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
అనుభవం: 0 నెలలు – 11 నెలలు(లు)

ALSO READ  Latest DRDO Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

B.Sc., B.CA, BBA, B.A, B.Com, B.Voc, BMS, B.B.S, B.F.M, B.B.I, B.A.F, B.Ed., B.M.M., B.FA, B.S.Micr ,B యొక్క అన్ని స్ట్రీమ్‌లు/శాఖలు.
డిజైన్, M.C.M, M.Sc (నాన్-CS/IT), M.A, M.Com లేదా M.FA 2022 & 2023 నుండి పూర్తి-సమయం విద్యతో ఉత్తీర్ణత సాధించారు (పార్ట్-టైమ్ మరియు దూర విద్యలు పరిగణించబడవు)

అప్లికేషన్ సమయంలో మరియు/లేదా ఆన్‌బోర్డింగ్ సమయంలో క్రియాశీల బ్యాక్‌లాగ్‌లు లేవు

అభ్యర్థి గత మూడు నెలల్లో యాక్సెంచర్ రిక్రూట్‌మెంట్ అసెస్‌మెంట్/ఇంటర్వ్యూ ప్రక్రియకు హాజరు కాకూడదు

అభ్యర్థికి 11 నెలల కంటే ఎక్కువ అనుభవం ఉండకూడదు

కంపెనీలోని ఏదైనా బిజినెస్ యూనిట్/సర్వీస్ లైన్‌లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు

భారతదేశం అంతటా ఏదైనా యాక్సెంచర్ కార్యాలయంలో చేరడానికి / మార్చడానికి సిద్ధంగా ఉంది

ALSO READ  తెలంగాణ లో జిల్లాల వారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

ఏదైనా చెల్లించమని యజమాని మిమ్మల్ని అడిగితే

మరిన్ని ఉద్యోగాలు :
🔥 AMAZON PRIME లో ట్రైనీ ఉద్యోగాలు
🔥 పోస్టల్ చరిత్ర లో భారీ నోటిఫికేషన్
🔥Amazon lo భారీగా ఉద్యోగాలు
🔥 Deloitte recruitment 2023.
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలో45000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!