Bank JobsPrivate JobsPrivate Jobs

IDFC బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు|ANY GRADUATE|Associate Manager-Acquisition| APPLY HERE!!

IDFC Bank Recruitment 2023 | తెలుగు వస్తె అప్లై చేయండి..

Hello Friends…. ప్రముఖ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు IDFC బ్యాంక్ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Associate Manager-Acquisition విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

IDFC RECRUITMENT 2023 OVERVIEW :

బ్యాంక్ పేరుIDFC
జాబ్ రోల్Associate Manager-Acquisition
విద్య అర్హతడిగ్రీ
జీతం45000
లొకేషన్All ఇండియ

IDFC RECRUITMENT 2023 IN DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ బ్యాంక్ అయినటువంటి IDFC బ్యాంక్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Associate Manager-Acquisition విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
గుర్తించబడిన విభాగంలోని NTB కరెంట్ ఖాతా కస్టమర్‌ల సముపార్జన మరియు పేర్కొన్న పరివాహక ప్రాంతం నుండి సూచన ఉత్పత్తి

ఉత్పత్తి మిశ్రమం, విభాగాలు మరియు రాజ్యాంగ మిశ్రమం పరంగా అధిక నాణ్యత గల కరెంట్ ఖాతాల కొనుగోలును నిర్ధారించుకోండి

డైరెక్ట్ బ్యాంకింగ్ ఛానెల్‌లకు కొనుగోలు చేసిన కస్టమర్‌ల ప్రోయాక్టివ్ రిజిస్ట్రేషన్ మరియు యాక్టివేషన్

కస్టమర్ యొక్క లావాదేవీ బ్యాంకింగ్ అవసరాలను విశ్లేషించడం ద్వారా నెలవారీ కొత్త కస్టమర్ సముపార్జనల యొక్క నిర్వచించబడిన లక్ష్యాలను చేరుకోండి మరియు అధిగమించండి

క్యాచ్‌మెంట్ మ్యాపింగ్ మరియు స్కోపింగ్ వ్యాయామంలో సేల్స్ మేనేజర్‌కి సహాయం చేయండి మరియు మద్దతు ఇవ్వండి

అవకాశాలు మరియు కస్టమర్ అవసరాలపై SM / RMకి రెగ్యులర్ ఫీడ్‌బ్యాక్ అందించండి

సంస్థ నిర్వచించిన విక్రయ నిబంధనలు మరియు SOPలకు కట్టుబడి ఉండేలా చూసుకోండి

అంతర్గత మార్గదర్శకాలు మరియు బాహ్య నిబంధనలకు ఖచ్చితంగా అనుగుణంగా ఉండేలా చూసుకోండి

బ్యాంక్ పాలసీకి అనుగుణంగా నాణ్యమైన సోర్సింగ్‌ను నిర్ధారించుకోండి


జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 45,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి all ఇండియ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!