Private JobsPrivate Jobs

HP లో భారీగా ఉద్యోగాలు| ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగం ఇస్తున్నారు|Software Engineer jobs|Apply here!!

HP Recruitment 2023 | LATEST WORK FROM HOME JOBS

Hello Friends…. ప్రము Tech దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు HP కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి SOFTWARE ENGINEER విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Latest NIRDPR Recruitment 2023 | పంచాయతీ రాజ్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs

HP Recruitment 2023 overview :

కంపనీ పేరుHP
జాబ్ రోల్Software Engineer
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

HP Recruitment 2023 in details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి HP నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా SOFTWARE ENGINEER విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
ఆపరేటింగ్ సిస్టమ్‌లు, కంప్లైయర్‌లు, నెట్‌వర్కింగ్, యుటిలిటీస్, డేటాబేస్‌లు మరియు ఇంటర్నెట్-సంబంధిత సాధనాలతో సహా సిస్టమ్‌ల సాఫ్ట్‌వేర్ యొక్క భాగాలు మరియు ఉపవ్యవస్థల కోసం కోడ్‌లు మరియు ప్రోగ్రామ్‌ల మెరుగుదలలు, నవీకరణలు మరియు మార్పులు

ALSO READ  టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2024 | Latest Jobs In Telugu

కోడ్ యొక్క కేటాయించిన భాగాల కోసం ఏర్పాటు చేసిన పరీక్ష ప్రణాళికలు మరియు ప్రోటోకాల్‌లను అమలు చేస్తుంది;
కేటాయించిన సమస్యలను గుర్తిస్తుంది, లాగ్ చేస్తుంది మరియు డీబగ్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ల రూపకల్పన మరియు అభివృద్ధిపై అంతర్గత మరియు అవుట్‌సోర్స్ డెవలప్‌మెంట్ భాగస్వాములతో అవగాహన మరియు సంబంధాన్ని అభివృద్ధి చేస్తుంది.

ఇతర సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ ఇంజనీర్లు మరియు అంతర్గత మరియు అవుట్‌సోర్స్ డెవలప్‌మెంట్ పార్టనర్‌ల ప్రాజెక్ట్ టీమ్‌లో సభ్యునిగా పాల్గొంటుంది, తక్కువ నుండి మధ్యస్తంగా-క్లిష్టతరమైన ఉత్పత్తులకు నమ్మకమైన, ఖర్చుతో కూడుకున్న మరియు అధిక నాణ్యత గల పరిష్కారాలను అభివృద్ధి చేస్తుంది.

ALSO READ  Sutherland recruitment 2021


మరిన్ని ఉద్యోగాలు :

🔥 FLIPKART లో భారీగా ఉద్యోగాలు

🔥CISCO లో URGENT గా రిక్రూట్మెంట్

🔥 Accenture లో భారీగా ట్రైనీ ఉద్యోగాల
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!