Genpact Jobs : ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | Genpact Recruitment 2023

Genpact Recruitment 2023 ట్రైనింగ్ ఇచ్చి jobs

మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంట Genpact నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. Genpact కంపనీ లో Management Trainee విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Degree చేసి ఉండవలెను అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 3 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
టెలిగ్రామ్ గ్రూప్: ఇక్కడ క్లిక్ చేయండి

కంపెనీ పేరుGenpact
జాబ్ రోల్ Management Trainee
విద్య అర్హతAny Degree
జీతం45000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Genpact Recruitment 2023 ట్రైనింగ్ ఇచ్చి jobs వివరాలతో

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Genpact నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా విప్రో కంపనీ లో Management Trainee విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
బాధ్యతలు

•ఇమెయిల్, ఫోన్ కాల్‌లు మొదలైన వాటి ద్వారా కేటాయించిన పోర్ట్‌ఫోలియోలపై గత బకాయి ఇన్‌వాయిస్‌లు & చెల్లని తగ్గింపులపై సేకరణ.

•వివాదాస్పద ఇన్‌వాయిస్‌కు సంబంధించిన ఇమెయిల్/ఫోన్ ప్రశ్నలకు ప్రతిస్పందించండి

•ERPలో వివాదాలు/తగ్గింపులను పరిశోధించండి మరియు విశ్లేషించండి

•వివాదం/తగ్గింపుల పరిష్కారం కోసం సహాయక పత్రాలు/ సమాచారాన్ని పొందడానికి వివిధ విభాగాలను అనుసరించండి

•అవకాశాలను కనుగొనండి మరియు ప్రక్రియ మరియు ఆటోమేషన్ మెరుగుదలల కోసం పరిష్కారాలను సిఫార్సు చేయండి

•గత బకాయిలను ట్రాక్ చేయడానికి మరియు పర్యవేక్షించడానికి వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోలను రోజువారీగా నివేదించడం

•ఏదైనా ప్రతికూల కస్టమర్ ప్రభావాన్ని నివారించడానికి అన్ని కేసులను వేగవంతం చేసే విధంగా గత పరిశోధనను తగ్గించడానికి మరియు సమస్యలను పరిష్కరించేందుకు సేకరణల వ్యూహాన్ని అమలు చేయండి

•ఏదైనా Adhoc అభ్యర్థనను సకాలంలో ప్రాసెస్ చేయడానికి ఒక అద్భుతమైన సహచరుడిగా పని చేయండి.

•అన్ని అంతర్గత & బాహ్య భాగస్వాముల విచారణలను త్వరగా, ఉత్తమంగా మరియు నైపుణ్యంగా పరిశోధించడం మరియు ప్రతిస్పందించడం ద్వారా నాణ్యమైన కస్టమర్ సేవను అందించండి.

  • సీనియర్ స్టాఫ్ మెంబర్స్ మరియు లేదా మేనేజ్‌మెంట్‌కు తగిన విధంగా సమస్యలను తెలియజేయండి.

మేము మీలో కోరుకునే అర్హతలు.

కనీస అర్హతలు

  • ఏదైనా గ్రాడ్యుయేట్

•బలమైన కమ్యూనికేషన్ స్కిల్స్

విద్య అర్హత :
Genpact కంపెనీ లో టెస్టింగ్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 30,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 45,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు .

అనుభవం :
అవసరం లేదు
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here
Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Comment