Private JobsPrivate Jobs

Dish TV Recruitment 2023 | 10th పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | 30,000 జీతం నెలకు

Dish TV Recruitment 2023 | Dish TV Work From Home Jobs

కేవలం 10th  పూర్తి చేసి ఇంటి దగ్గర నుండి జాబ్ చేయాలనుకునే వారికి ప్రముఖ కంపెనీ అయినటువంటి డిష్ టీవీ ( Dish TV ) నిరుద్యోగులకు  భారీ శుభవార్త చెప్పింది. డిష్ టీవీ లో కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. ఈ జాబ్స్ కిన్సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Dish TV Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుడిష్ టీవీ ( Dish TV )
జాబ్ రోల్కస్టమర్ సపోర్ట్
విద్య అర్హత10th
అనుభవంఅవసరం లేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్

Dish TV Work From Home Jobs Full Details :

కంపెనీ పేరు :

డిష్ టీవీ ( Dish TV )

జాబ్ రోల్ :

కస్టమర్ సపోర్ట్

భాద్యతలు :

డిష్ టీవీ కస్టమర్స్ కి ఏమైనా సందేహాలు ఉండి వారు కాల్ చేసినప్పుడు వారి సందేహాలను పూర్తి చేయాలి

మరిన్ని ఉద్యోగాలు :

10th తో పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు

ఇంటర్ తో ICICI బ్యాంక్ లో ఉద్యోగాలు

ఇంటర్ తో ప్రముఖ సంస్థ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ప్రముఖ సంస్థలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

విద్య అర్హత :

కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు  

స్కిల్స్ :

మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

కస్టమర్స్ నీ మంచిగా డీల్ చేయాలి.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం : 25,000

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

Apply విధానం :

కేవలం పెట్మ కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!