Private JobsPrivate Jobs

CISCO లో భారీగా ఉద్యోగాలు| ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగం|Technical Graduate |Apply here!!

CISCO RECRUITMENT 2023 |Technical Graduate

Hello Friends…. ప్రముఖ టెక్ దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు CISCO కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Technical Graduate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Concentrix Jobs - 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Concentrix Recruitment 2022 For Freshers | Concentrix Jobs In Telugu

CISCO RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుCISCO
జాబ్ రోల్Technical Graduate
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

CISCO RECRUITMENT 2023 IN DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ పవర్ కంపనీ అయినటువంటి CISCO నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Technical Graduate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
2022లో పట్టభద్రులై ఉండాలి మరియు 2023లో డిగ్రీ సర్టిఫికేట్ లేదా PDC పొంది ఉండాలి

ALSO READ  Paytm లో 60,000 జీతంతో భారీగా ఉద్యోగాలు | Latest Paytm Recruitment 2024 | Work From Home Jobs

ఆగస్ట్ 2023 నుండి 12 నెలల పాటు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.

mhrdnats.gov.inలో ‘విద్యార్థి’గా నమోదు అయి ఉండాలి మరియు NATS జారీ చేసిన చెల్లుబాటు అయ్యే విద్యార్థి నమోదు సంఖ్యను కలిగి ఉండాలి.

మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతికత పట్ల మక్కువ మరియు బృందంలో చురుకైన నిశ్చితార్థంతో నేర్చుకోవాలనే కోరిక కలిగి ఉండాలి.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 Phone pay లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు.
🔥2 నెలలు ట్రైనింగ్ ఇచి tech Mahindra lo జాబ్స్
🔥Meshoo లొ భారీగా ఉద్యోగాలు
🔥Genpact లో work from home ఉద్యోగాలు

ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

ALSO READ  Flipkart లో 1500 పర్మినెంట్ Work From Home Jobs | Latest Flipkart Recruitment 2024 | Latest Jobs In Telugu

More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!