AP Govt JobsLatest Govt jobs

AP State Financial Corporation Recruitment 2023 | AP గ్రామీణ సహకార సంస్థలో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

AP State Financial Corporation Recruitment 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్  నుండి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

AP Statr Financial Corporation Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  ఇంటర్ తో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest NVS Notification 2024 | Latest Govt Jobs In Telugu
ఆర్గనైజేషన్AP స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్
జాబ్ రోల్స్అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు14
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం60,000

AP State Financial Corporation Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్  ద్వారా మొత్తంగా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

అసిస్టెంట్ మేనేజర్ : 05

డిప్యూటీ మేనేజర్ : 03

మేనేజర్ : 06

మొత్తం : 14

మరిన్ని ఉద్యోగాలు :

ఇంటర్ తో నీటి పారుదల శాఖలో ఉద్యోగాలు : CLICK HERE

పోస్టల్ చరిత్ర లో అతి పెద్ద నోటిఫికేషన్ 7500 ఉద్యోగాలు : CLICK HERE

ALSO READ  అటవీ శాఖలో పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Latest Jobs In Telugu

AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : CLICK HERE

AP లో 112 VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు : CLICK HERE

విద్య అర్హత :

ఇందులో ఒక్కో జాబ్ కి ఒక్కో రకరమైన విద్య అర్హత తో అప్లై చేసుకోవాలి. సంభందిత విభాగంలో  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

మొత్తం 3 రకాల ఉద్యోగాలలో 14 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  ఇంటర్ రైల్వే లో 10,884 TC, క్లర్క్ ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి

ఫీజు :

Apply చేయాలనుకునే వారు

జనరల్ వాళ్ళు  500 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

మిగతా వాళ్ళు 300 రూపాయలు కట్టవలసి ఉంటుంది.

ఈ ఫీజు ని  ఆన్లైన్ లో పే చేయాలి.  

ముఖ్య తేదీలు :

చివరి తేది : 15.05.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!