AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP రెవెన్యూ శాఖలో 982 ఉద్యోగాలు | Latest AP Revenue Department Notification 2024 | Latest AP Govt Jobs In Telugu

Latest AP Revenue Department Notification 2024 | Latest AP Govt Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP రెవెన్యూ శాఖ నుండి విడుదల చేశారు. AP రెవెన్యూ శాఖలో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 982  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు 10th  / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Latest Nxtwave Recruitment 2023 | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Revenue Department Notification 2024 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP రెవెన్యూ శాఖ
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం40,000

Latest AP Revenue Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP రెవెన్యూ శాఖ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP జిల్లా కార్యాలయం లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ALSO READ  ఇంటర్ తో తెలంగాణ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా సొంత మండలాల్లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు

🔥భారీగా ప్రభుత్వ అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి 3000 ప్రభుత్వ ఉద్యోగాలు

జాబ్ రోల్స్ :

AP రెవెన్యూ శాఖలో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 982 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  Latest SSC Notification 2023 | 10th తో 84,866 ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 40,000 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ స్టేటమెంట్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & Application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!