AP Govt Jobs

AP Police Notification 2022 For 6511 Vacancies |AP పోలీస్ జాబ్స్ | AP SI Constable Notification 2022 | AP Police Jobs

AP Police Department Notification 2022 |AP SI Notification 2022 | AP Constable Notification 2022 | AP Police Jobs In Telugu

Telegram Group Join Now

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి Y.S జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS JAGAN ) గారు భారీ శుభవార్త చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ లోని పోలీస్ డిపార్ట్మెంట్ ( AP Police Department Notification 2022 ) ఖాళీగా ఉన్నటువంటి 6511 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో SI ( Sub Inspector ), మరియు కానిస్టేబుల్ ( Conistable ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. SI ( AP SI Notification 2022 ) విభాగంలో 483 పోస్టులు ఉన్నాయి. ఈ  AP SI ( Sub Inspector ) జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అలానే కానిస్టేబుల్ ( AP Constable Notification 2022 ) విభాగంలో 6028 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ కానిస్టేబుల్ ( Constable ) జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ALSO READ  10th తో APSRTC లో 6580 ఉద్యోగాలు | Latest APSRTC Notification 2023 | APSRTC Jobs In Telugu

SI మరియు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి మరో 2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత Apply చేసుకునే వారు డిసెంబర్ చివరి తేదీ లోపు Apply చేసుకోవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫిబ్రవరి 2023 లో రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తరువాత దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి పలితాలు ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జూన్ 2023 లో పోలీసు శిక్షణ ప్రారంభించి ఫిబ్రవరి 2024 లో పోలీస్ శాఖలో పోస్టింగ్ ఇస్తారు.

ALSO READ  AP SI Answer Key Link | AP SI ఆన్సర్ కీ విడుదల డౌన్లోడ్ లింక్

Intel లో భారీగా ఉద్యోగాలు

AP రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు

AP గ్రామీణ నీటి సరఫరా శాఖలో ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!