AP Muncipal Department Notification : AP మున్సిపల్ ఆఫీస్ లో ఉద్యోగాలు | AP Muncipal Department Co-ordinator Jobs In Telugu

AP MUNCIPAL DEPARTMENT NOTIFICATION FULL DETAILS IN TELUGU | AP MUNCIPAL DEPARTMENT CO-ORDINATOR JOBS FULL DETAILS IN TELUGU | JOBS IN TELUGU

ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోని మున్సిపల్ ఆఫీస్ ( AP MUNCIPAL DEPARTMENT NOTIFICATION ) లో ఖాళీగా ఉన్నట్టువంటి మండల లెవల్ కోఆర్డినేటర్ ( CO-ORDINATOR )  ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తంగా 22 కోఆర్డినేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను. అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

                                   TELEGRAM GROUP

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP Muncipal Department Notification
జాబ్ రోల్స్కో ఆర్డినేటర్
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండాలి
ఖాళీలు22
వయస్సు18 – 42సంవత్సరాలు
జీతం10,000

AP MUNCIPAL DEPARTMENT NOTIFICATION FULL DETAILS IN TELUGU | MUNCIPAL DEPARTMENT NOTIFICATION | AP MUNCIPAL DEPARTMENT CO-ORDINATOR JOBS FULL DETAILS IN TELUGU

ఆర్గనైజేషన్ : AP Muncipal Department Notification

మరిన్ని ఉద్యోగాలు

గ్రామీణ అభివృద్ధి సంస్థలో 1938 ఉద్యోగాలు

10th తో గ్రూప్ సి ఉద్యోగాలు

10th తో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

జాబ్ రోల్ : కో ఆర్డినేటర్

విద్య అర్హత : ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను

ఖాళీలు : 22

వయస్సు : 18 – 42 సంవత్సరాలు

జీతం : 10,000

పోస్టింగ్ : ఆంధ్ర ప్రదేశ్

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :  కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు  ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం రాత పరీక్ష లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి

ఫీజు : లేదు

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Application ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

Pdf file link : click here

Apply link : click here

Leave a Comment