AP Govt JobsLatest Govt jobs

AP Forest Department Recruitment 2023 | AP అటవీశాఖలో 1846 ఉద్యోగాలు | Latest AP Govt Jobs

AP Forest Department Recruitment 2023 | Latest AP Govt Jobs

AP నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1846 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP జిల్లా ఉపాధి కార్యాలయం లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

AP Forest Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్AP అటవీ శాఖ
జాబ్ రోల్స్ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ టెక్నికల్ అసిస్టెంట్
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం20,000
ఎంపిక విధానంరాత పరీక్ష

AP Forest Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ  నుండి విడుదల చేశారు

ALSO READ  Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా 50,000 జీతంతో ఉద్యోగాలు | Latest Income Tax Notification 2024 | Latest Govt Jobs In Telugu

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1846 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో అగ్నిమాపక శాఖలో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో భారీగా GDS ఉద్యోగాలు

🔥 AP లో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ALSO READ  10th తో అగ్నిమాపక శాఖలో భారీగా ఉద్యోగాలు | Fire Department Recruitment 2023 | Latest Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 20,000 రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 29.08.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!