Private Jobs

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ | జిల్లాల వారీగా ఖాళీలు | 20,000 ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నట్టువంటి అన్ని గ్రామ మరియు వార్డ్ సచివాలయం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అలానే రైతు భరోసా కేంద్రం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఈ సచివాలయం 3rd నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో రైతు భరోసా కేంద్రం లో అత్యధికంగా 7,384 పోస్టులు, పశు సంవర్ధక శాఖలో 5188 పోస్టులు, APPSC ద్వారా ఉద్యాన సహాయకులు విభాగంలో 1,844 పోస్టులు అలానే పంచాయతీ సెక్రెటరీ, VRO, ANM, డిజిటల్ అసిస్టెంట్ మొదలగు విభాగాలలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా 20,000 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ 20,000 జాబ్స్ జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు. ముందుగా చిత్తూరు జిల్లాలో ఉన్నట్టువంటి ఖాళీలు సంభందించి నోటిఫికేషన్ రెడీ చేశారు. అలానే అన్ని జిల్లాలలో ఉన్నట్టువాంటి ఖాళీలు నోటిఫికేషన్ నీ అధికారులు రెడీ చేస్తున్నారు.

Telegram Group Join Now

ముందుగా చిత్తూరు జిల్లా లో అన్ని విభాగాలలో కలిపి 1000 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాలిలకు సంభందించి నోటిఫికేషన్ నీ అధికారులు సిద్దం చేశారు. అన్ని జిల్లాల నోటిఫికేషన్ రెడీ అవ్వగానే AP ముఖ్య మంత్రి YS జగన్ మోహన్ రెడ్డి నోటిఫికేషన్ నీ విడుదల చేస్తారు. చిత్తూరు జిల్లా ఖాళీల నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను చూసుకొOడి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Online లో మాత్రమే Apply చేయాలి.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హత, వయస్సు మొదలగు అర్హతలు క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ నీ రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM ఛానల్ లో జాయిన్ అవ్వండి.

ALSO READ  Jobs in ICAR- Indian institute of Oil seeds Research

                  TELEGRAM GROUP

ఆర్గనైజేషన్గ్రామ & వార్డ్ సచివాలయం
జాబ్ రోల్మొత్తం 19 రకాల ఉద్యోగాలు
జాబ్ రకం ప్రభుత్వ ఉద్యోగం
ఖాళీలు1,000( చిత్తూరు జిల్లాలో మాత్రమే)
విద్య అర్హతఇంటర్, సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
వయస్సు18 – 42 సంవత్సరాలు
Apply విధానంఆన్లైన్
జాబ్ లొకేషన్ఆంధ్ర ప్రదేశ్

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని విభాగాలలో కలిపి 20,000 పైగా ఖాళీలు ఉన్నాయి. కేవలం చిత్తూరు జిల్లాలో 1000 పైగా ఖాళీలు ఉన్నాయి అత్యధికంగా రైతు భరోసా కేంద్రం లో 7384 పోస్టులు, పశు సంవర్థక శాఖలో 5,188 పోస్టులు, APPSC ద్వారా ఉద్యాన సహాయకులు విభాగం లో 1,844 పోస్టులు మిగతా విభాగాలలో కూడా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 19 రకాల ఉద్యోగాలు ఏ విభాగంలో భర్తీ చేస్తున్నారో క్రింద ఇచ్చాను చూడండి.

  1. పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-V)
  2. గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II
  3. ANM/ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్ట్ (గ్రేడ్-III) (మహిళ మాత్రమే)
  4. పశుసంవర్ధక సహాయకుడు
  5. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్
  6. హార్టికల్చర్ అసిస్టెంట్
  7. సెరికల్చర్ అసిస్టెంట్
  8. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-II)
  9. గ్రామ సర్వేయర్ (గ్రేడ్-III)
  10. పంచాయతీ కార్యదర్శి (Gr-VI) డిజిటల్ అసిస్టెంట్
  11. ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II)
  12. సంక్షేమం మరియు విద్య సహాయకుడు
  13. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి
  14. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ
  15. వార్డు సౌకర్యాల కార్యదర్శి (గ్రేడ్-II)
  16. వార్డు శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II)
  17. వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ
  18. వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II)
  19. వార్డు సంక్షేమం & అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్-II)
ALSO READ  Sanitizer spray machine

ఈ 19 విభాగాలలో ఖాళీగా ఉనట్టువంటి అన్ని ఉద్యోగాలను సచివాలయం 3rd నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

అర్హత :

ఈ జాబ్స్ కి కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోని Male & Female క్యాండిడేట్స్ మాత్రమే Apply చేసుకోవాలి.

విద్య అర్హత :

ఇంటర్ తో పాటు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ALSO READ  ఇంటి నుండి జాబ్ చేయాలి | Latest Cognizant Recruitment 2023 | Latest Jobs In Telugu

వయస్సు :

18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

 SC, ST, BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు వయస్సు మినహాయింపు లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు :

జనరల్ : 400

మిగత వారు : 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు నీ ఆన్లైన్ లో మాత్రమే కట్టాలి.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. అఫైసియల్ వెబ్సైట్ కి వెళ్లి OTPR రిజిస్ట్రేషన్ చేసుకొని తరువాత అప్లై చేయాలి. ఆఫైసైయల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

Website link : click here

Note : ఈ జాబ్స్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను. ఈ జాబ్స్ అందరికీ తెలిసేలా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!