అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు
Hello viewers ఈ రోజు ఒక ప్రముఖ కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు Amazon కంపనీ నుండి విడుదల చేశారు. Amazon కంపెనీ లో Testing Associate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

కంపెనీ పేరు | Amazon |
జాబ్ రోల్ | Testing Associate |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
జీతం | 60000 |
అనుభవం | అవసరం లేదు |
అమెజాన్ లో భారీగా ఉద్యోగ అవకాశాలు వివరాలతో
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Amazon నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Amazon కంపనీ లో Testing Associate
విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
Amazon కంపెనీ లో టెస్టింగ్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
60,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
అనుభవం :
అవసరం లేదు

పాత్ర & బాధ్యత
- Fire OS ప్లాట్‌ఫారమ్ మరియు Fire OS ఉత్పత్తులపై సాఫ్ట్‌వేర్ బిల్డ్‌లను పరీక్షించడానికి సిద్ధం చేసిన పరీక్ష కేసులను అమలు చేయండి.
- టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్‌ను అమలు చేయండి మరియు బగ్‌లను ఖచ్చితంగా నివేదించండి
- కొత్త బిల్డ్‌లు / విడుదలల కోసం పరీక్షా విధానాలు మరియు మార్గదర్శకాలను అర్థం చేసుకోండి.
- నాణ్యతపై రాజీ పడకుండా బిల్డ్‌లను క్వాలిఫై చేయడానికి రిగ్రెషన్ మరియు రిపీటీటివ్ టెస్టింగ్ వ్యాయామాలు చేయండి
- రోజువారీ డేటా క్యాప్చర్ కోసం సాఫ్ట్‌వేర్ సాధనాలను ఉపయోగించండి
- ఫలితాలను సంగ్రహించడం, కమ్యూనికేట్ చేయడం మరియు వైఫల్యాలను పెంచడం మరియు వ్యక్తిగత స్థితి నివేదికలను అందించడంలో సౌకర్యవంతంగా ఉండండి
- క్లారిఫికేషన్ పోర్టల్‌లో పరీక్ష కేసుల అమలుకు సంబంధించిన అన్ని వైఫల్యాలు/సందేహాలను లేవనెత్తడం మరియు SLA ప్రకారం వాటిని మూసివేయడం
ప్రాథమిక అర్హతలు
సాంకేతిక విద్య మరియు పని అనుభవం యొక్క గ్రాడ్యుయేట్ లేదా సమానమైన కలయిక
QA పద్దతి మరియు సాధనాలపై బలమైన జ్ఞానం
పరీక్ష కేసులను అర్థం చేసుకుని వాటిని అమలు చేయగల సామర్థ్యం
అధికారిక మరియు అనధికారిక సెట్టింగ్‌లలో క్రాస్-ఫంక్షనల్‌గా మరియు నిర్వహణ స్థాయిలలో సౌకర్యవంతమైన కమ్యూనికేట్
బలమైన సంస్థాగత నైపుణ్యాలు, బహుళ పరీక్ష అమలులను ఏకకాలంలో ట్రాక్ చేయడం మరియు ఫలితాలను సంశ్లేషణ చేయగలగడం

బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు
Apply విధానం :
Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
Apply link : click here
Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.