Hyd JobsPrivate JobsPrivate Jobs

Airtel లో భారీగా జాబ్స్ | Airtel Payments Bank Recruitment 2022 | Airtel Payments Bank Jobs In Telugu

Airtel Payments Bank Recruitment 2022 For Freshers | Airtel Payments Bank Jobs In Telugu

Telegram Group Join Now

Airtel Payments Bank ( Airtel Payments Bank Recruitment 2022 ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ సేల్స్ ఎక్జిక్యూటివ్ ( Field Sales Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి  డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి పోస్టింగ్ హైదరాబాద్ లోని వివిధ  ప్రాంతాలలో ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

ALSO READ  Latest Meesho Recruitment 2023 | రాయడం వచ్చిన వారికి Meesho లో భారీగా ఉద్యోగాలు | Meesho Jobs In Telugu

                TELEGRAM GROUP

Airtel Payments Bank Recruitment 2022 For Freshers Full Details :

Airtel Payments Bank  కంపెనీ లో Field Sales Executive ఉద్యోగాల జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్
  కంపెనీ పేరు  Airtel Payments Bank ( Airtel Payments Bank Recruitment 2022 )
జాబ్ రోల్ఫీల్డ్ సేల్స్ ఎక్జిక్యూటివ్ ( Field Sales Executive )
విద్య అర్హతకేవలం 10th పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్హైదరాబాద్
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం17,000

Airtel Payments Bank Recruitment 2022 For Freshers Full Details In Telugu

ALSO READ  4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Meesho Recruitment 2024 | Latest Jobs In Telugu

కంపెనీ పేరు : Airtel Payments Bank ( Airtel Payments Bank Recruitment 2022 )

జాబ్ రోల్ : ఫీల్డ్ సేల్స్ ఎక్జిక్యూటివ్ ( Field Sales Executive )

విద్య అర్హత : కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

Also Read :

10th తో Paytm లో డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

10th తో భారత్ పే లో డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

ALSO READ  Jobs in 9 star media

TATA కంపనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫోన్ పే ( Phone Pe ) ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్

HP కంపనీ లో అనుభవం లేకుండా ఉద్యోగాలు

10th తో BSNL లో జాబ్స్

ఖాళీలు : 20

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 17,000

ఎంపిక విధానం : Apply చేసుకున్న వారికి డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ : హైదరాబాద్

అనుభవం : అవసరం లేదు

Apply విధానం : డైరెక్ట్ గా కంపనీ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడి జాబ్ లో జాయిన్.

ఇందులో ఉన్న జాబ్స్ కి సంబందించిన మనకు జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అంటే హైదరాబాద్ లో ఉన్నట్టువంటి వివిధ ప్రాంతాలలో Airtel Payments Bank కంపనీ డెవలప్మెంట్ కోసం ఫీల్డ్ సేల్స్ ఎక్జిక్యూటివ్ విభాగంలో జాబ్ చేయవలసి ఉంటుంది. కంపనీ నెంబర్ క్రింద ఉంది కాల్ చేసి మాట్లాడుకుని డైరెక్ట్ గా జాబ్ లో జాయిన్ అవ్వండి. ఈ జాబ్స్ నీ మే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.

Company number : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!