ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు ప్రభుత్వం మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారిని కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ పూర్తిచేస్తారు సెలెక్ట్ అయిన వారికి నెలకు 42,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు.
ముఖ్యంశాలు :
ఆర్గనైజేషన్ : IARI ( ICAR – ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ )
జాబ్ రోల్ : యంగ్ ప్రొఫెషనల్
విద్య అర్హత : సంబంధిత విభాగంలో డిగ్రీ
వయస్సు : 21 నుండి 45 సంవత్సరాలు
జీతం : 42,000
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ICAR – ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ ఇస్తున్నారు. ఇందులో మొత్తం 02 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు
విద్య అర్హతలు :
అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉంటారు ఎలాంటి అనుభవం అవసరం లేదు.
అప్లై విధానం :
అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ కి మీ సర్టిఫికెట్స్ జిరాక్స్ ని జత చేసి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి
సెలక్షన్ ప్రాసెస్ :
ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వెంటనే జాయినింగ్ లెటర్ ఇస్తారు
జీతం :
జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 42,000 వరకు జీతం ఇస్తారు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ లింక్ కింద ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోగలను
Official Notification : Click here




