AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

భారత ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Govt Jobs 2023 | Latest Jobs In Telugu

Latest Govt Jobs 2023 | Latest Jobs In Telugu

Hello Friends……..దేశంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వం నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా  డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసే సమయంలో ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Latest Govt Jobs 2023 Overview :

ఆర్గనైజేషన్ పేరుIITB
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం15,000 ( ట్రైనింగ్ లో )
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Govt Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు IITB  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Flipkart లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి Deloitte కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 ఇంటర్ తో Amazon లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Book My Show లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 15,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు IITB వారు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ జాయిన్ అవ్వాలి.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ 15,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం గవర్నమెంట్ ఇచ్చిన వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!