గ్రామీణాభివృద్ధి సంస్థలో భారీగా ఉద్యోగాలు | డిగ్రీ తో గ్రామీణాభివృద్ధి సంస్థలో 1938 ఉద్యోగాలు

గ్రామీణాభివృద్ధి సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫకేషన్ విడుదల చేశారు. ఇందులో గ్రేడ్ – A ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రేడ్ – A విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో వివిధ విభాగాలలో మొత్తంగా 1938 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో మినిమం 50%  మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి జాబ్స్ ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి

                      TELEGRAM GROUP

ఆర్గనైజేషన్నాబార్డ్
జాబ్ రోల్స్అసిస్టెంట్ మేనేజర్
విద్య అర్హతసంబంధిత విభాగంలో 50% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు1938
వయస్సు18 – 35 సంవత్సరాలు
జీతం62,600

ఆర్గనజేషన్ : నాబార్డ్

జాబ్ రోల్ : గ్రేడ్ – A (అసిస్టెంట్ మేనేజర్ )

ఖాళీలు : 1938

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో మినిమం 50% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

వయస్సు :

18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాల రిజర్వేషన్ వర్తిస్తుంది.

ఇంటర్ తో రైల్వేTC ఉద్యోగాలు

10th తో పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు

ఫీజు :

జనరల్ మరియు OBC వాళ్ళు 800

మిగతా వాళ్ళు కేవలం 150 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ కట్టవలసి ఉంటుంది.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం online లో మాత్రమే చేయాలి. వేరే ఏ ప్రాసెస్ ద్వారా Apply చేసిన మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు.

ఎంపిక విధానం :

ఎంపిక విధానం రెండు స్టేజ్ లలో ఉంటుంది. Apply చేసుకున్న అందరికీ మొదటగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష లో మెరిట్ వచ్చిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు.

పరీక్ష కేంద్రాలు :

ప్రిలిమినరీ పరీక్ష కు పరీక్ష కేంద్రాలు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్లకు వాళ్ళ రాష్ట్రంలోని సొంత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్లకు హైదరాబాద్ లో మాత్రమే నిర్వహిస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి మొదటి తేది : 13.12.2022

Apply చేయడానికి చివరి తేది : 29.01.2023

జాబ్ పోస్టింగ్ :

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్లకు వారి సొంత రాష్ట్రాలలో పోస్టింగ్ ఉంటుంది.

Pdf & Apply link : click here

Leave a Comment