Private Jobs

TCS Jobs : TCS లో 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

TCS లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

Hello viewers ఈ రోజు ఒక ప్రముఖ కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు TCS కంపనీ నుండి విడుదల చేశారు. TCS కంపెనీ లో INTERNSHIP విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP:CLICK HERE

కంపెనీ పేరుTCS
జాబ్ రోల్INTERNSHIP
జీతం60000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
అనుభవంఅవసరం లేదు

TCS లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు వివరాలతో


కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి TCS నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా TCS కంపనీ లో INTERNSHIP
విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

TCS కంపెనీ లో విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

60,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
అనుభవం :

అవసరం లేదు

Apply విధానం :

Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!