TATA లో భారీగా జాబ్స్ | TATA Elxsi Recruitment 2022 | TATA Elxsi Work From Home Jobs In Telugu | TATA Jobs In Telugu

TATA Elxsi Recruitment 2022 For Freshers | TATA Elxsi Jobs In Telugu

నిరుద్యోగులకు టాటా కంపనీ ( TATA Recruitment 2022 ) భారీ శుభవార్త చెప్పింది. టాటా కంపెనీస్ లో ఒకటి అయినటువంటి TATA ELXSI ( TATA Elxsi Recruitment 2022 ) కంపనీ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో మనకు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి online లో ఒక టెస్ట్ పెడతారు అందులో పాస్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి మొదటి 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో జీతం కూడా ఇస్తారు, ఈ జాబ్స్ కి పోస్టింగ్ హైదరాబాద్, బెంగళూరు తో పాటు ఇతర ప్రాంతాలలో ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

                  TELEGRAM GROUP

TATA Elxsi Recruitment 2022 Full Details

TATA కంపెనీ లో వివిధ రకాల జాబ్ ప్రొఫైల్  డీటైల్స్
  కంపెనీ పేరు  TATA ELXSI ( TATA Elxsi Recruitment 2022 )
జాబ్ రోల్పలు రకాల ఉద్యోగాలు
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్హైదరాబాద్, బెంగళూరు
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

TATA Recruitment 2022 For Freshers | TATA Work From Home Jobs In Telugu

కంపెనీ పేరు : TATA Elxsi ( TATA Elxsi Recruitment 2022 )

జాబ్ రోల్ : పలు రకాల ఉద్యోగాలు

విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech / BE / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

Also Read :

ఫోన్ పే ( Phone Pe ) లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు

HP కంపనీ లో భారీ జాబ్స్

10th తో అమెజాన్ లో ప్యాకింగ్ జాబ్స్

10th తో BSNL లో డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

10th తో swiggy లో భారీగా జాబ్స్

ఎంపిక విధానం : online లో ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ పాస్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు

జాబ్ లొకేషన్ : హైదరాబాద్, బెంగళూరు

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఈచి జాబ్ ఇస్తారు.

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

TATA Elxsi Recruitment 2022 | TATA Jobs In Telugu 2022

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి. ఆఫీస్ కి వచ్చి జాబ్ చేయాలి ఇవి వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ (Work From Home Jobs) కావు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *