TS Inter Results 2023 Link | తెలంగాణ ఇంటర్ 1st 2nd Year ఫలితాలు విడుదల

TS Inter Results 2023 విద్యార్థులు, తల్లిదండ్రుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ తెలంగాణ ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.  విద్యాశాఖ మంత్రి సభిత ఇంద్ర రెడ్డి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ సంవత్సరం విద్యార్దులు బాగా కష్టపడి చదివారు అందువల్ల పాస్ పర్సంటేజ్ కూడా గత సంవత్సరం కంటే ఎక్కువ వచ్చింది అని మంత్రి చెప్పారు. ఫలితాలు చూసుకొనే … Read more