Railway Jobs 2023 | 10th తో 9000 పైగా ఉద్యోగాలు

Railway Notification 2023 | RPF Notification 2023 | 9000 Vacancies ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)  విభాగంలో భారీగా ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 9000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ట్రైనింగ్ ఇచ్చి … Read more