2100 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest IDBI Bank Notification 2023 | Latest Jobs In Telugu
Latest IDBI Bank Notification 2023 | Latest Jobs In Telugu తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు IDBI Bank భారీ శుభవార్త చెప్పింది. IDBI బ్యాంక్ లో భారీగా జూనియర్ అసిస్టెంట్ మరియు ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. … Read more