Postal Department Recruitment 2023 | పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Postal Department Recruitment 2023 For 7500 Vacancies

Postal Department Recruitment 2023 | Postal Assistant Jobs తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 7500 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం డిగ్రీ పాస్ … Read more