LIC Agent Recruitment 2023 | 10th తో LIC లో ఫీజు పరీక్ష లేకుండా 10,912 ఉద్యోగాలు | Latest Govt Jobs

LIC Agent Recruitment 2023| Latest Govt Jobs కేవలం 10th పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు LIC భారీ శుభవార్త చెప్పింది. LIC లో భారీగా ఏజెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 10,912 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. … Read more