గ్రామీణాభివృద్ధి సంస్థలో భారీగా ఉద్యోగాలు | డిగ్రీ తో గ్రామీణాభివృద్ధి సంస్థలో 1938 ఉద్యోగాలు

గ్రామీణాభివృద్ధి సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫకేషన్ విడుదల చేశారు. ఇందులో గ్రేడ్ – A ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రేడ్ – A విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో వివిధ విభాగాలలో మొత్తంగా 1938 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో మినిమం 50%  మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ … Read more