ICICI Bank Jobs 2023 | ఇంటర్ తో ICICI బ్యాంక్ లో ఉద్యోగాలు | ఫీజు పరీక్ష లేకుండా బ్యాంక్ జాబ్స్

ICICI బ్యాంక్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ICICI బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి KYC ఎక్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఆఫ్లైన్ / పోస్ట్ ద్వారా అప్లై చేయకూడదు. అప్లై చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు … Read more