Infosys Recruitment 2023 : ప్రముఖ సంస్థ నుండి భారీగా జాబ్స్ రిక్రూట్మెంట్ | ₹ 35,000 వేలు నెలకు జీతం

మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి ఇన్ఫోసిస్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఇన్ఫోసిస్ కంపనీ లో సిస్టమ్ ఇంజనీర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply … Read more