Work From Home Jobs 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

నిరుద్యోగులకు కాన్ సెంట్రిక్ కంపెనీ భారీ శుభవార్త చెప్పింది.  కాన్‌సెంట్రిక్స్‌ కంపెనీలో టెక్ కన్సల్టింగ్ స్థానానికి కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ జాబ్స్ కి apply చేయనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో కూడా 30,000 రూపాయలు జీతం ఇస్తారు. ఫ్రెషర్ … Read more